Ayyo Paapam Saaru Song Lyrics In Telugu & English – G.O.A.T

Share this Lyrics:

Song Title: Ayyo Paapam Saaru Song Lyrics In Telugu & English – G.O.A.T || Singer: Sean Roldan || Composer:  Leon James || Music: Leon James || Lyrics Writer: Suresh Banisetti || Ayyo Paapam Saaru Song Lyrics In Telugu & English – G.O.A.T || Songlyriics.com

Song Name Ayyo Paapam Saaru
Movie Name G.O.A.T – Greatest Of All Time (2024)
Singer(s) Sean Roldan
Composer Leon James
Music Leon James
Song Writer/Lyricist Suresh Banisetti
Star Cast Sudheer Anand Bayana, Divya Bharathi, Motta Rajendran, Naren, Anand Rama Raju, Pammi Sai, Chamak Chandra, Bhramaji, Thagubothu Ramesh & Others.
Producer(s) Mogulla Chandrashekar Reddy
Director Naressh Kuppili
Music Label & Source Saregama Telugu

Ayyo Paapam Saaru Song Lyrics In Telugu – G.O.A.T

ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటూ
చావు డప్పై మోగుతోంది

ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటూ
చావు డప్పై మోగుతోంది

గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరింది
దురదృష్టం దుష్మన్ లా
దుంపంతా తెంచింది

అయ్యో పాపం సారూ ఎట్టా బుక్కయ్యారు
లారీ గుద్దిన ఆటోలా దెబ్బయి పోయారు
అయ్యో పాపం సారూ ఇట్టా లాక్ అయ్యారు
త్రీడీ లో చూస్తున్నారు హార్రర్ పిక్చరు

ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటూ
చావు డప్పై మోగుతోంది

గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరింది
దురదృష్టం దుష్మన్ లా
దుంపంతా తెంచింది

సైలెంటుగా ఇన్నాళ్లు ఉండేటి సారూ
సైలెంటుగా వయోలెన్నే వాయింస్తున్నారు
వోల్కనోలా రోజు బ్లాస్టయ్యేవారు
బాల్కనీలోని రోజాలా చిగురిస్తున్నారు

సుకుమారీ…….. కళ్ళల్లోకే చూస్తూ
చేతుల్లో చెయ్యేస్తూ స్మైలే ఇస్తున్నారు
తొలిసారీ……. గుండెకి తలుపే తీస్తూ
వెల్కమ్ బోర్డే రాస్తూ కం కం అంటున్నారు

అయ్యో పాపం సారూ పుట్టేసిందా ప్యారు
ఇస్రో ఇసిరిన రాకెట్లా ఎగిరేస్తున్నారు
అబ్బో మేడం గారు నచ్చిందంటున్నారు
ఇస్త్రీ చేసిన చొక్కాలా మెరుస్తూ ఉన్నారు

తేదీలన్నీ మరిచి నీ మైకంలోన
ఖైదీలా కూర్చోడం చాలా బాగుంది
నాలోకాన్నీ విడిచి నీ లోకంలోనా
మాలోకాన్నీ అయిపోడం ఇంకా బాగుంది

నా మనసే…… నీ ఊహల్లోనుంచీ
ఎగిరిపోకుండా క్లిప్పే పెట్టేసావే
నా కలలే……. ఎప్పుడు చూడనన్ని
రంగుల్లోనా ముంచి రెక్కలు తెప్పించావే

అయ్యో పాపం సారూ ఊరమాసుగుండేవారు
అద్దంలో ఫస్ట్ టైం క్లాసీగా కనిపిస్తున్నారు
లుంగీ కట్టేవారు కాలర్ ఎత్తేవారు
గుండీలు మొత్తం పెట్టేసి గుడ్ బై అయ్యారు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏ సండే లాంటి లైఫు
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటూ
చావు డప్పై మోగుతోంది

Ayyo Paapam Saaru Song Lyrics In English – G.O.A.T

A sunday lanti lifuuu
manday la manduthondhi
ee gundellona beatuu
chaavu dappai moguthondee

A sunday lanti lifuuu
manday la manduthondhi
ee gundellona beatuu
chaavu dappai moguthondee

grahachaaram gadgillaalaa
gadhiloki doorindi
duradrustham dushmanlaa
dumpanthaa tenchindi

ayyo paapam saaru
etta bukkayyaru
lorry guddina autolaa
debbai poyaaru

ayyo paapam saaru
ittaa lockayyaru
3 D lo chusthunnaaru
horror picturuu

A sunday lanti lifuuu
manday la manduthondhi
ee gundellona beatuu
chaavu dappai moguthondee

grahachaaram gadgillaalaa
gadhiloki doorindi
duradrustham dushmanlaa
dumpanthaa tenchindi

Sailentuga innaallu undeti saaruu
silentuga violenney vaayisthunnaaru
volcanolaa roju blastayyevaaru
balconylo rojaala chiguristhunnaaru

sukumaaree….  kallalloke chusthoo
chethullo cheyyesthoo smailey insthunnaaru
tholisaaree…. gundeki thalupe theesthuu
welcome boardey raasthu come come antunnaaru

ayyo paapam saaru puttesindaa pyaaru
Isroo isirina rocketlaa egiresthunnaaru
abboo madam gaaru nachhindantunnaaru
isthree chesina chokkaalaa merusthu unnaaru

tedheelanni marichi nee maikamlona
khaideela kurchodam chalaa bagundhi
naalokaanee vidichi nee lokamlonaa
maalokaannee ayipodam inkaa baagundhi

naa manasey… nee oohallonunchee
egiripokundaa klippe pettesaave
naa kalaley….. eppudu choodananni
rangullona munchi rekkalu theppinchaavey

ayyo paapam saaru ooramaasugundevaaru
addamlo first time classygaa kanipisthunnaaru
lungee kattevaaru coller etthevaau
gundeelu mottham pettesi good bye  ayyaaru

ooo oooo ooo oooo ooo ooo
ooo oooo ooo oooo ooo ooo
ooo oooo ooo oooo ooo ooo

A sunday lanti lifuuu
manday la manduthondhi
ee gundellona beatuu
chaavu dappai moguthondee

Ayyo Paapam Saaru Watch Video


Share this Lyrics:

Leave a Comment